రస్ అల్ ఖైమా - తొలి మహిళా సీఐడీ అధికారులు
- March 16, 2019
రస్ అల్ ఖైమా పోలీస్ విభాగంలో మహిళా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్స్ త్వరలో చేరనున్నారు. రస్ అల్ ఖైమా పోలీస్ రిసోర్సెస్ అండ్ సిస్టెంట్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జమాల్ అహ్మద్ అల్ తైర్ మాట్లాడుతూ, 14 మహిళా స్టాఫ్ మెంబర్స్ తమ ట్రెయినింగ్ని ప్రారంభించారని చెప్పారు. పోలీస్ విభాగంలో మహిళా కాప్స్ అత్యద్భుతంగా రాణిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు నెలల కోర్స్‌లో ట్రైనీస్‌కి ప్యునిటివ్, ప్రొసిడ్యూల్, క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పిస్తారు. క్రిమినాలజీ, సైకాలజీ విభాగాల్లోనూ సంబంధిత సైన్స్‌లోనూ శిక్షణ ఇప్పిస్తారు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







