459 మంది అక్రమ వలసదారుల అరెస్ట్
- March 16, 2019
కువైట్ సిటీ: పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా డిపార్ట్‌మెంట్ - ఇంటీరియర్ మినిస్ట్రీ రెండు సెక్యూరిటీ క్యాంపెన్స్ ద్వారా 459 మంది అక్రమ వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాండమ్ మార్కెట్స్, వెజిటబుల్ మార్కెట్స్ అలాగే కొన్ని అపార్ట్‌మెంట్లపైనా తనిఖీలు నిర్వహఙంచడం జరిగింది. జ్లీబ్ షుయోక్ - ఫర్వానియా గవర్నరేట్, ఫహాలీల్ ఇండస్ట్రియల్ ఏరియా - అహ్మది గవర్నరేట్ పరిధఙలో ఈ సోదాలు జరిగాయి. వీరిలో 30 మందికి ఐడెంటిటీ లేదు. 51 మంది రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనులుగా తేలింది. డ్రగ్స్ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్స్‌పైర్డ్ రెసిడెన్సీ, ఆల్కహాల్ సంబంధిత కేసులు, సివిల్ కేసులు.. ఇలా పలు కేసులు అరెస్ట్ చేసినవారిపై నమోదు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







