అంగరంగ వైభవంగా నోమాడ్ గేమ్స్ ప్రారంభం
- March 18, 2019
కింగ్ అబ్దుల్ అజీజ్ క్యామెల్ ఫెస్టివల్‌లో భాగంగా గేమ్స్ ఎగ్జిబిషన్ తొలిసారిగా ప్రారంభమయి అందర్నీ అలరిస్తోంది. అంగరంగ వైభవంగా ప్రారంభమయిన ఈ కార్యక్రమంలో 85 దేశాలకు చెందిన టీమ్స్ పలు విభాగాల్లో పోటీ పడుతున్నాయి. హార్స్ రైడింగ్, హంటింగ్, అర్చరీ, రెజ్లింగ్, ట్రెడిషనల్ డాన్స్ విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. నోమాడ్ విలేజ్‌లో 10 రోజులపాటు ఈ ఈవెంట్ జరుగుతుంది. టెక్స్‌టైల్స్, ఆర్ట్ వర్క్స్, హ్యాండిక్రాఫ్ట్స్ వంటి వాటికి సంబంధించి మార్కెట్ ప్లేస్ కూడా ఇక్కడ కొలువు దీరింది. 90 దేశాలు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. రెండు సెక్షన్లుగా ఫెస్టివల్ సైట్‌ని విభజించారు. ఒకటి కమర్షియల్ ఏరియా - డిజర్ట్ పార్క్ కాగా, విలేజ్ సెంటర్ ఇంకొకటి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







