ముషార్రఫ్ కాళ్లు చచ్చుబడిపోయాయి
- March 18, 2019
దుబాయ్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆయన కాళ్లపై నిలబడలేక పోతున్నారు. దీనికి కారణం ఆయన అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆయన లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ గత కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన్ను అత్యవసరంగా దుబాయ్ హాస్పిటల్లో చేర్పించారు.
ఆయన అమిలోడోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఇపుడు ఆ వ్యాధి మళ్లీ ముదరడంతో ముషార్రఫ్‌ను దుబాయ్‌కి తరలించారు. ఈ వ్యాధి కారణంగా ముషార్రఫ్ తన కాళ్ల మీద నిలబడలేకపోతున్నారనీ, నడవలేకపోతున్నారని తెలిపారు. గతంలో ఇదే వ్యాధి కోసం లండన్‌లో ఆయన ట్రీట్‌మెంట్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







