ఇండియన్ స్కూల్ స్టూడెంట్ మృతి
- March 19, 2019
మస్కట్: ఇండియన్ స్కూల్‌కి చెందిన విద్యార్థి ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇండియన్ స్కూల్ బోర్డ్ ప్రకటించింది. ఇండియన్ స్కూల్ ఘుబ్రాలో గ్రేడ్ వన్ విద్యనభ్యసిస్తోన్న విద్యార్థి మృతి చెందడం పట్ల స్కూల్ యాజమాన్యం సంతపాం వ్యక్తం చేసింది. గత నెలలో ఇండియన్ స్కూల్ మస్కట్ ప్రాంగణంలో 11వ క్లాస్ విద్యార్థి మృతి చెందిన సంగతి తెల్సిందే. ఫిబ్రవరిలోనే మాబెలాలోని ఇండియన్ స్కూల్లో ఓ విద్యార్థి హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా మృత్యువాత పడ్డారు. కాగా, ఘబ్రా ఇండియన్ స్కూల్ విద్యార్థి మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









