ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్
- March 20, 2019
వరల్డ్ హ్యాపీనెస్ డే సందర్భంగా ఉమ్ అల్ కువైన్ పోలీస్, ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్‌ని ప్రకటించింది. మార్చి 20 నుంచి మే 4 వరకు మాత్రమే ఈ జరీమానాల డిస్కౌంట్ వర్తిస్తుంది. 46 రోజులపాటు అమల్లో వుండే ఈ డిస్కౌంట్ పీరియడ్‌ని వినియోగించుకోవడానికిగాను మార్చి 19 ముందు వరకు రిజిస్టర్ అయిన జరీమానాలకే వీలుంటుంది. పోలీస్ వెబ్‌సైట్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి చెందిన ఆన్‌లైన్ పోర్టల్, స్మార్ట్ యాప్స్ ద్వారా జరీమానాలను డిస్కౌంట్‌పై చెల్లించవచ్చు. కార్ ఇంపౌండ్‌మెంట్‌కి సంబంధించిన ఉల్లంఘనలు ఈ పరిధిలోకి రావు. వాహనదారుడు ట్రాఫిక్ మరియు పెట్రోల్ డిపార్ట్‌మెంట్‌ని వీటి కోసం సంప్రదించాల్సి వుంటుందని కల్నల్ బిన్ అరాన్ వివరించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







