హత్య కేసులో వలసదారుడి అరెస్ట్
- March 20, 2019
మస్కట్: ఓ మహిళను హత్య చేశాడనే అభియోగాల మేరకు వలసదారుడొకర్ని రాయల్ ఒమన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితుడ్ని ఆసియా జాతీయుడిగా పోలీసులు పేర్కొన్నారు. నార్త్ అల్ బతినా గవర్నరేట్ పరిధిలో పోలీసులు ఈ నిందితుడ్ని అరెస్ట్ చేశారు. విలాయత్ ఆఫ్ సోహార్‌లో ఆసియాకి చెందిన మహిళను నిందితుడు హత్య చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







