ప్రపంచంలోనే అతి పెద్ద పార్క్ సౌదీ క్యాపిటల్‌లో
- March 20, 2019
సౌదీ అరేబియా, 23 బిలియన్ ప్రాజెక్ట్‌ని ప్రారంభించింది. క్యాపిటల్ రియాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాజెక్టులో వున్నాయి. ఇందులో ప్రపంచంలోనే అతి పెద్ద సిటీ పార్క్ కూడా ఒకటి పొందుపరిచారు. ఈ ఏడాది కింగ్ సల్మాన్ పార్క్, స్పోర్ట్స్ బోలివార్డ్, గ్రీన్ రియాద్ మరియు రియాద్ ఆర్ట్ వంటి ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 70,000 మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. సిటీని ఎట్రాక్టివ్ డెస్టినేషన్‌లా మార్చడం, ప్రపంచంలోనే మోస్ట్ లివబుల్ సిటీగా మలచడంలోనూ ఈ ప్రాజెక్ట్ ఉపకరిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







