ప్రపంచంలోనే అతి పెద్ద పార్క్ సౌదీ క్యాపిటల్‌లో
- March 20, 2019సౌదీ అరేబియా, 23 బిలియన్ ప్రాజెక్ట్‌ని ప్రారంభించింది. క్యాపిటల్ రియాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాజెక్టులో వున్నాయి. ఇందులో ప్రపంచంలోనే అతి పెద్ద సిటీ పార్క్ కూడా ఒకటి పొందుపరిచారు. ఈ ఏడాది కింగ్ సల్మాన్ పార్క్, స్పోర్ట్స్ బోలివార్డ్, గ్రీన్ రియాద్ మరియు రియాద్ ఆర్ట్ వంటి ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 70,000 మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. సిటీని ఎట్రాక్టివ్ డెస్టినేషన్‌లా మార్చడం, ప్రపంచంలోనే మోస్ట్ లివబుల్ సిటీగా మలచడంలోనూ ఈ ప్రాజెక్ట్ ఉపకరిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్‌ప్రెస్ వే మూసివేత
- అల్ షిందాఘా కారిడార్..104 నుండి 16 నిమిషాలకు తగ్గనున్న ట్రావెల్ టైం
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!