మవసలాట్ ట్యాక్సీ: క్యాష్‌లెస్ పేమెంట్స్
- March 22, 2019
మస్కట్: రెసిడెంట్స్, సిటిజన్స్ అలాగే టూరిస్ట్‌లు మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మవసలాట్ ట్యాక్సీలను వినియోగించేందుకోసం క్యాష్‌లెస్ విధానాన్ని ఆశ్రయించవచ్చు. ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన కియోస్క్‌ల ద్వారా ట్యాక్సీ బిల్లు చెల్లించేందుకు వీలుంది. సుల్తానేట్ అంతటా మవసలాట్ ట్యాక్సీలలో ఈ విధానాన్ని త్వరలో అమలు చేయబోతున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఈ రోజునుంచి మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నడిచే మవసలాట్ ట్యాక్సీలకు అమలు చేస్తున్నారు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్‌తో కలిసి మవసలాత్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. మవసలాట్ ప్రస్తుతం 150 ఎయిర్పోర్ట్ ట్యాక్సీలను కలిగి వుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..