హజ్ కోసం 24,000 మందికి పైగా ఆన్లైన్లో దరఖాస్తు
- March 22, 2019
మస్కట్: హజ్ యాత్రీకుల కోసం ప్రారంభించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ శనివారం ఉదయం 7 గంటలతో ముగియనుందని మినిస్ట్రీ ఆఫ్ ఎండోవ్మెంట్ అండ్ రెలిజియన్ ఎఫైర్స్ పేర్కొంది. శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో, ఫైనల్ రిమైండర్ని ప్రస్తావించారు. మార్చి 23తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం 24,531 మంది వ్యక్తులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ రిక్వెస్ట్ పెట్టగా, అందులో 22,788 మంది ఒమనీయులు. 1,473 మంది వలసదారులు కూడా వున్నారిందులో. 2019 షేర్స్ ప్రకారం 13,098 మంది ఒమనీయులకు, 500 మంది వలసదారులకు హజ్ పెర్ఫామ్ చేసే అవకాశం వుంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







