కాస్మొటిక్ సర్జరీ ఫలితాలపై 90 శాతం అసంతృప్తి
- March 25, 2019
కువైట్: కువైట్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ డీన్, ఫ్యామిలీ మరియు అడాలసెన్స్ కన్సల్టెంట్ ప్రొఫెసర్ హమౌద్ అల్ ఖషాన్ నిర్వహించిన ఓ సర్వేలో 90 శాతం మంది కువైటీ మహిళలు, కాస్మొటిక్ సర్జరీ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తేలింది. రెండు నెలలపాటు ఈ సర్వే జరిగింది. 'పోస్ట్ కాప్మొటిక్ ఆపరేషన్స్ సిండ్రోమ్' పేరుతో ఈ స్టడీని అభివర్ణించారు. ఫలితాలు సానుకూలంగా లేకపోవడంతో కాస్మొటిక్ సర్జరీలను ఆశ్రయించిన మహిళలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారనీ, మానసిక క్షోభను అనుభవిస్తున్నారని సర్వే ఫలితాలపై డీన్ హమౌద్ అల్ ఖషాన్ చెప్పారు. 1,214 మంది మహిళలు కాస్మొటిక్ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..