సిటిజన్ కిడ్నాప్: ముగ్గురు వలస మహిళల అరెస్ట్
- March 25, 2019
మస్కట్: ఒమన్ సిటిజన్‌ని కిడ్నాప్ చేసి, బంధించిన నేరంలో ముగ్గురు ఆఫ్రికన్ మహిళల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. టూరిస్ట్ వీసాపై సుల్తానేట్‌లోకి నిందితులైన ఆఫ్రికా మహిళలు ప్రవేశించినట్లు చెప్పారు అధికారులు. తామున్న చోటికి ఒమన్ సిటిజన్‌ని రప్పించి, బలవంతంగా ప్రాస్టిట్యూషన్‌లోకి దింపారనీ, ఎక్స్‌టార్షన్‌కి పాల్పడ్డారని అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి. సిటిజన్, బాధితులనుంచి తప్పించుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. నిందితులు సోషల్ మీడియా వేదికగా అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమీర్‌పేట్ షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం..
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్‌లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









