‘హెచ్ఎస్బీసీ’లో సాప్ట్వేర్ ఉద్యోగాలు..
- March 29, 2019హెచ్ఎస్బీసీ బ్యాంకింగ్ సంస్థ ట్రైనీ సాప్ట్వేర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పూణేలోని తమ కార్యాలయంలో పనిచేయడం కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు జావా ప్రోగ్రామింగ్‌పై మంచి పట్టు ఉండాలి.
వివరాలు:
ట్రైనీ సాప్ట్వేర్ ఇంజనీర్ (జావా)
విభాగం: కమర్షియల్ బ్యాంకింగ్ ఐటీ
అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీ (సీఏ/ఐటీ). అభ్యర్థులు జావాలో కనీసం 3 నెలల ట్రైనింగ్ సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. ఈటీఎల టూల్స్ అంశాలపై పట్టు ఉండాలి.
అనుభవం: ఫ్రెషర్స్
ప్రని ప్రదేశం: పూణే
దరఖాస్తుకు చివరితేదీ: 26.04.2019
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు