సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- May 20, 2024
మస్కట్: సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లోని విలాయత్ ఆఫ్ బర్కాలోని ఓ కంపెనీకి చెందిన గోదాములో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) ఆర్పివేసింది. ఈ దుర్ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. సౌత్ అల్ బతినా గవర్నరేట్ సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్‌మెంట్ అగ్నిమాపక బృందాలు మరియు మస్కట్ గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది సంయుక్తంగా బర్కా గిడ్డంగిలో చెలరేగిన మంటలను వేగంగా అదుపు చేశారు. ప్రాణ, ఆస్తుల భద్రతను సంరక్షించడానికి, భద్రతా అవసరాలకు కట్టుబడి ఉండాలని అథారిటీ సంస్థలు మరియు కంపెనీలకు సూచించింది.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







