కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు

- May 20, 2024 , by Maagulf
కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు

జెడ్డా: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్‌కు జెద్దాలోని అల్-సలామ్ ప్యాలెస్‌లోని రాయల్ క్లినిక్‌లలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు రాయల్ కోర్ట్ వెల్లడించింది. "అధిక జ్వరం మరియు కీళ్ల నొప్పుల లక్షణాల కారణంగా వైద్య పరీక్షలను వైద్య బృందం నిర్వహిస్తుంది" అని రాయల్ కోర్ట్ ఒక ప్రకటనలో తెలియజేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com