కార్ డ్రిఫ్టింగ్: ఇద్దరి అరెస్ట్
- March 29, 2019
మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని కార్ డ్రిఫ్టింగ్‌కి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. నార్త్ అల్ బతినా పోలీస్ డిపార్ట్మెంట్ కమాండ్ ఓ వాహనానికి చెందిన ఇద్దరు డ్రైవర్లను అరెస్ట్ చేశారనీ, ఓ స్ట్రీట్‌లో వీరు డ్రిఫ్టింగ్‌కి పాల్పడుతున్నారని రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్ ప్రకటనలో పేర్కొంది. అరెస్ట్ చేసిన ఇద్దరు డ్రైవర్లపైనా చట్ట పరమైన చర్యలు తీసుకోబడ్తాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







