హెల్తీ హార్ట్ కోసం రెసిడెంట్స్ వాక్
- March 30, 2019
అల్ అయిన్:గుండె సంబంధిత సమస్యలపై అవగాహన నేపథ్యంలో వందలాది మంది రెసిడెంట్స్ 3 కిలోమీటర్ల 'వాక్ ఫర్ హార్ట్' ఈవెంట్‌లో పాల్గొన్నారు. అల్ అయిన్ మునిసిపాలిటీ, అల్ అయిన్ పోలీస్, అల్ అయిన్ ఫుట్‌బాల్ క్లబ్, బుర్జీల్ రాయల్ హాస్పిటల్ అల్ అయిన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. అల్ అయిన్ ఫుట్‌బాల్ క్లబ్ ఫ్యాన్స్ అసోసియేషన్ మేనేజర్ అహ్మద్ అల్ కాబి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అల్ జహైల్ పార్క్ వద్ద నుంచి ఇది ప్రారంభమయ్యింది. సరైన వ్యాయామం చేయకపోవడంతోనే ఎక్కువమంది గుండె సంబంధిత సమస్యలకు గురవుతున్నట్లు వైద్య నిపుణులు వెల్లడించారు. అవేర్‌నెస్ వాక్‌తోపాటు, హెల్త్ క్విజ్, పెయింటింగ్ మరియు పుష్ అప్స్ వంటివి కూడా ఇక్కడ నిర్వహించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..