దుబాయ్‌ కురాన్‌ పార్క్‌లోకి ఉచిత ప్రవేశం

- March 30, 2019 , by Maagulf
దుబాయ్‌ కురాన్‌ పార్క్‌లోకి ఉచిత ప్రవేశం

దుబాయ్‌లోని అల్‌ కవానీజ్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అల్‌ కురాన్‌ పార్క్‌, మార్చి 29న ప్రారంభమయ్యింది. ఈ పార్క్‌లోకి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 60 హెక్టార్లలో ఏర్పాటు చేసిన ఈ పార్క్‌, హోలీ కురాన్‌లో పేర్కొన్న చాలా ప్లాంట్స్‌ని కలిగి వుంది. ఆకర్షణీయమైన మెయిన్‌ ఎంట్రన్స్‌, అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌, ఇస్లామిక్‌ గార్డెన్‌, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా, ఉమ్రా కార్నర్‌, ఔట్‌డోర్‌ థియేటర్‌, ఫంటెయిన్స్‌, బాత్రూమ్స్‌, మిరాకిల్స్‌ ఆఫ్‌ ది కురాన్‌ని సూచించే ప్రాంతాలు, సైక్లింగ్‌ ట్రాక్‌, రన్నింగ్‌ ట్రాక్‌, పామ్‌ ఒయాసిస్‌, లేక్‌, డిజర్ట్‌ గార్డెన్‌, వాకింగ్‌ ట్రాక్‌ వంటివి వున్నాయి. ఫిగ్‌, పోమిగ్రనేట్‌, ఆలివ్‌, కార్న్‌, లీక్‌, గార్లిక్‌, ఆనియన్‌, లెంటిల్‌, బార్లీ, వీట్‌, జింజర్‌, పంప్కిన్‌, వాటర్‌ మెలన్‌, టామరిండ్‌, సెడర్స్‌, వినియార్డ్స్‌, మనానా, కుకుంబర్‌ మరియు బాసిల్‌ వంటి కురాన్‌లో పేర్కొన్న 54 రకాల ప్లాంట్స్‌ని ఇక్కడ ఏర్పాటు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com