శరవణభవన్ హోటల్ అధినేత రాజగోపాల్కు జీవితఖైదు
- March 30, 2019
చెన్నై:తన సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని పెళ్లి చేసుకునేందుకు, ఆమె భర్తను కిరాయిమూకలతో హత్య చేయించిన కేసులో చెన్నైకి చెందిన ప్రఖ్యాత శరవణభవన్ హోటల్స్ అధినేత రాజగోపాల్కు సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది. పదేళ్ల కిందటే మద్రాసు హైకోర్టు ఆయనకు జీవితఖైదు విధిస్తూ తీర్పు ఇవ్వగా, దాన్ని ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ప్రస్తుతం బెయిల్పై ఉన్న ముద్దాయిలందరూ జూలై 7లోపు చెన్నై కోర్టులో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..