మెనాలో రెండవ ఆరోగ్యవంతమైన దేశం బహ్రెయిన్‌

- March 30, 2019 , by Maagulf
మెనాలో రెండవ ఆరోగ్యవంతమైన దేశం బహ్రెయిన్‌

మిడిల్‌ ఈస్ట్‌ మరియు నార్త్‌ ఆఫ్రికాయ దేశాలకు సంబంధించి రెండో ఆరోగ్యవంతమైన దేశంగా బహ్రెయిన్‌ రికార్డులకెక్కింది. ఈ లిస&నటలో ఒమన్‌ ముందుంది. గ్లోబల్‌ వెల్‌నెస్‌ ఇండెక్స్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. బహ్రెయిన్‌ సహా మొత్తం 25 దేశాలు ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి. మొత్తం 151 దేశాల్లో బహ్రెయిన్‌కి 24వ స్థానం లభించింది. మిడిల్‌ ఈస్ట్‌ మరియు నార్త్‌ ఆఫ్రికా రీజియన్‌ నుంచి కేవలం రెండు దేశాలకు మాత్రమే ఈ లిస్ట్‌లో చోటు దక్కడం గమనార్హం. రక్తపోటు, రక్తంలో చక్కెచ, ఆల్కహాల్‌ వినియోగం, వంటి ఏడు పారామీటర్స్‌ని పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com