రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

- April 02, 2019 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు


కువైట్‌ సిటీ: సిక్స్‌త్‌ రింగ్‌ రోడ్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఇద్దరికి గాయలయ్యాయి. మృతుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. గాయపడ్డవారిని అల్‌ జహ్రా హాస్పిటల్‌కి తరలించారు. అబ్దాలీ రోడ్డుపై ఈ ఘటన జరిగిందనీ, రోడ్డు ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసమయ్యిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయితే ఈ ఘటనకు కారణాలు ఇంకా తెలియరాలేదు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com