ఇస్రా వాల్ మిరాజ్ సెలవుపై యూఏఈ మినిస్ట్రీ ప్రకటన
- April 02, 2019
మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ - యూఏఈ, పబ్లిక్ హాలీడేస్పై స్పష్టతనిచ్చింది. ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటనలో అల్ ఇస్రా వాల్ మిరాజ్ అకేషన్ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలిపింది మినిస్ట్రీ. పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీస్, ఈద్ అల్ ఫితర్, ఈద్ అల్ అధాలకు అధికారిక సెలవు దినం వుంటుందనీ, ఇస్రా వాల్ మిరాజ్కి ఎలాంటి చెల్లింపు వుండదని మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఏప్రిల్ 3న ఈ ఏడాది ఇస్రా వాల్ మిరాజ్ వచ్చింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







