సీనియర్ నటుడు మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్ష..చెక్ బౌన్స్ కేసు
- April 02, 2019
హైదరాబాద్:చెక్‌బౌన్స్ కేసులో మోహన్‌బాబుకు ఏడాది జైలుశిక్ష పడింది. 2010 నాటి చెక్‌బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తనకు రావాల్సిన డబ్బులపై నిర్మాత, దర్శకుడు వైవీఎస్ చౌదరి కోర్టుకు వెళ్లారు. అప్పటి నుంచి పలు వాయిదాల్లో వాదనలు జరిగాయి. కేసులో A1గా లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ను, A2గా మోహన్‌బాబును చేర్చారు. చివరికి ఈ కేసులో వైవీఎస్ చౌదరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. మోహన్‌బాబు 41 లక్షల 75 వేలు చెల్లించాల్సిందేనని కోర్టు ఆదేశించింది. పైకోర్టుకు అప్పీల్‌కి వెళ్లేందుకు మోహన్‌బాబుకు నెల గడువు ఇచ్చింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..