650 మంది వలసదారుల అరెస్ట్
- April 04, 2019
మస్కట్:వారం రోజుల్లో మొత్తం 650 మంది వలసదారుల్ని లేబర్ చట్టం ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. మరో 618 మందిని డిపోర్టేషన్ కూడా చేశారు. మార్చి 24 నుంచి 30 వరకు ఈ అరెస్టులు జరిగాయి. అరెస్టయినవారిలో 284 మంది తమ ఉద్యోగాల్ని వదిలివేసినవారు కాగా, 324 మంది ఫ్రీలాన్స్ వర్కర్స్, 42 మంది ఇతర బాడీస్ రిఫర్ చేసినవారు. మస్కట్ పరిధిలో 200 మంది అరెస్ట్ కాగా, నార్త్ బతినా గవర్నరేట్ పరిధిలో 248 మంది అరెస్ట్ అయ్యారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







