నాలుగు రోజుల రోడ్‌ క్లోజర్‌ ప్రకటన

- April 05, 2019 , by Maagulf
నాలుగు రోజుల రోడ్‌ క్లోజర్‌ ప్రకటన

కింగ్‌ హమాద్‌ హైవేపై హైవే 96 జంక్షన్‌ ఫాస్ట్‌ లేన్‌ వద్ద రీ-సర్ఫేసింగ్‌ పనుల నిమిత్తం నాలుగు రోజులపాటు లేన్‌ని మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రెండు మార్గాల్లోనూ ఈ ఫాస్ట్‌ లేన్‌ని మూసివేస్తారు. ఏప్రిల్‌ 4 రాత్రి 10 గంటల నుంచి ఏప్రిల్‌ 7 ఉదయం 5 గంటల వరకు ఈ లేన్‌ మూసివేయడం జరుగుతుందని మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌ పేర్కొంది. వాహనదారులు ట్రాఫిక్‌ సిబ్బంది సూచించిన సూచనలకు అనుగుణంగా వాహనాలు నడపాల్సి వుంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com