గాయపడ్డ వ్యక్తిని ఎయిర్ లిఫ్ట్ చేసిన రాయల్ ఎయిర్ ఫోర్స్
- April 05, 2019
మస్కట్: మర్చంట్ షిప్ క్రూ మెంబర్ ఒకరు అగ్ని ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడగా, అతన్ని రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్, అత్యవసరంగా ఎయిర్ లిఫ్ట్ చేయడం జరిగింది. దోఫార్ గవర్నరేట్ పరిధిలోని కోస్ట్‌కి దగ్గరలో కమర్షియల్ వెస్సెల్ నుంచి అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్య చికిత్స అందుతోంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







