ఫీజులు పెంచిన ఇండియన్ స్కూల్ వాడి కబీర్
- April 08, 2019
ఒమాన్: ఇండియన్ స్కూల్ వాడి కబీర్ విద్యార్థుల తల్లిదండ్రులు ఇకపై నెలకు 2 ఒమన్ రియాల్స్ అదనంగా చెల్లించాల్సి వస్తుంది. నెలవారీ స్కూల్ ఫీజుల్ని పెంచుతూ స్కూల్ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడంతో ఈ పెంపుదల అమల్లోకి వచ్చింది. పెంచిన ఫీజుల్ని తగ్గించాలని ఇటీవల పేరెంట్స్, స్కూల్ ప్రిమైసెస్లో ఆందోళన చేపట్టారు. అయితే ఫీజు పెంపు ద్వారా, మరిన్ని సౌకర్యాలు కల్పించడమే తమ ఉద్దేశ్యమని స్కూల్ యాజమాన్యం అంటోంది. అదనంగా 10 ఒమన్ రియాల్స్ యాన్యువల్ సింగిల్ పేమెంట్ని కో-కరికులర్ మరియు కల్చరల్ యాక్టివిటీస్ కోసం లెవీ చేస్తారు. నెలకు 2 ఒమన్ రియాల్స్ చొప్పున ఏడాదికి 24 ఒమన్ రియాల్స్ పెంచరడం ద్వారా మరిన్ని వసతుల కల్పనకు మార్గం సుగమం అవుతుందని, 2019-2020 సంవత్సరానికి ఈ పెంపు అమల్లోకి వచ్చిందని ఐఎస్డబ్ల్యుకె స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







