ఒక్క రూపాయికే బ్యాక్‌ప్యాక్.. ‘రియల్మీ యో డేస్’ సేల్
- April 09, 2019రియల్ మీ యో డే సేల్‌లో రూ.2,399లు విలువ చేసే బ్యాక్‌ప్యాక్‌ని ఒక్క రూపాయికే సొంతం చేసుకోండి. ఈ సేల్ ఏప్రిల్ 9 నుంచి 12 వరకు జరగనుంది. ఇంకా స్మార్ట్ ఫోన్లపై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. ఏప్రిల్ 9,11 న రియల్మీ టెక్ బ్యాక్‌ప్యాక్ ప్లాష్ సేల్ ఉదయం 11గంటల 50 నిమిషాలకు ఉంటుంది.
అయితే ఈ సేల్‌లో కొన్ని యూనిట్లే ఈ బ్యాక్‌ప్యాక్‌లను అమ్ముతున్నాయి. సేల్ కూడా క్షణాల్లో ముగుస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బ్యాక్‌ప్యాక్‌ని సొంతం చేసుకోమంటోంది రియల్మీ.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్