ఒక్క రూపాయికే బ్యాక్‌ప్యాక్.. ‘రియల్మీ యో డేస్’ సేల్
- April 09, 2019
రియల్ మీ యో డే సేల్‌లో రూ.2,399లు విలువ చేసే బ్యాక్‌ప్యాక్‌ని ఒక్క రూపాయికే సొంతం చేసుకోండి. ఈ సేల్ ఏప్రిల్ 9 నుంచి 12 వరకు జరగనుంది. ఇంకా స్మార్ట్ ఫోన్లపై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. ఏప్రిల్ 9,11 న రియల్మీ టెక్ బ్యాక్‌ప్యాక్ ప్లాష్ సేల్ ఉదయం 11గంటల 50 నిమిషాలకు ఉంటుంది.
అయితే ఈ సేల్‌లో కొన్ని యూనిట్లే ఈ బ్యాక్‌ప్యాక్‌లను అమ్ముతున్నాయి. సేల్ కూడా క్షణాల్లో ముగుస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బ్యాక్‌ప్యాక్‌ని సొంతం చేసుకోమంటోంది రియల్మీ.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







