రమదాన్ సందర్భంగా బెగ్గర్స్‌పై దృష్టిపెట్టిన ఎంఓఐ
- April 09, 2019
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్, రమదాన్ సందర్భంగా బెగ్గర్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఈ మేరకు ఇంటెన్సివ్ క్యాంపెయిన్స్ ద్వారా బెగ్గర్స్ బెడద రెసిడెంట్‌సకి లేకుండా చేయనున్నారు. రమదాన్ సందర్భంగా బెగ్గర్స్‌కి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుంటాయి. ఒక్కో బెగ్గర్ సుమారుగా 3,000 దినార్స్ వరకు సంపాదించే వీలుంది. ఇది ఒక్కోసారి రెసిడెంట్స్‌కి సమస్యగా మారుతోంది. బెగ్గర్స్ బెడద నుంచి ఉపశమనం కల్పించాలని రెసిడెంట్స్ పలు మార్లు ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బెగ్గర్స్‌ని అరెస్ట్ చేసి, రమదాన్ మాసంలో రెసిడెంట్స్‌కి ఎలాంటి సమస్యలూ లేకుండా చేయబోతున్నారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







