మిస్సింగ్ చిన్నారి కార్ ట్రంక్లో గుర్తింపు
- April 10, 2019
షార్జా:ఆశ్చర్యకరమైన రీతిలో రెండేళ్ళ బాలుడు, కార్ ట్రంక్లో గుర్తించబడ్డాడు. షార్జాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన కుమారుడు తప్పిపోయాడంటూ షార్జా పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో, సివిల్ డిఫెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. అనంతరం బాలుడ్ని కార్ ట్రంక్లో గుర్తించిన తల్లిదండ్రులు, ఆ ట్రంక్ని బ్రేక్ చేసి క్షేమంగా ఆ బాలుడ్ని బయటకు తీశారు. బయటకు తీసిన అనంతరం బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించడం జరిగింది. షార్జా పోలీసులకు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







