ఛారిటీ బజార్‌లో పాల్గొననున్న 32 అరబ్‌ మరియు ఫారిన్‌ ఎంబసీలు

- April 10, 2019 , by Maagulf
ఛారిటీ బజార్‌లో పాల్గొననున్న 32 అరబ్‌ మరియు ఫారిన్‌ ఎంబసీలు

బహ్రెయిన్:2019 ఎంబసీస్‌ ఇంటర్నేషనల్‌ బజార్‌ని చిల్డ్రన్‌ మరియు మదర్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్‌లో 32 అరబ్‌ మరియు పారిన్‌ ఎంబసీస్‌ పాల్గొననున్నాయి. ఏప్రిల్‌ 16న ఇసా టౌన్‌లో ఈ ఈవెంట్‌ జరుగుతుంది. ప్రైమ్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా సతీమణి షేకా హెస్సా బింట్‌ అలి అల్‌ ఖలీఫా నాయకత్వంలో ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తారు. ప్రైమ్‌ మినిస్టర్‌ కుమార్తె షేకా లులువా బింట్‌ ఖలీఫా అల్‌ ఖలీఫా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. షేకా హింద్‌ మాట్లాడుతూ, చిల్డ్రన్‌ మరియు మదర్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ బహ్రెయిన్‌ కమ్యూనిటీకి సంబంధించి విలువలు, ఉనికి, ఓపెన్‌నెస్‌ మరియు ప్లూరలిజం సహా అనేక అంశాలపై పనిచేస్తోందని అన్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com