ముసన్దమ్ గవర్నరేట్లో ముగ్గురి అరెస్ట్
- April 10, 2019
మస్కట్: ముసాందమ్లో ఆల్కహాల్ స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించారు. కొంత మొత్తంలో అతని నుంచి ఆల్కహాల్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరో కేసులో ముసాందమ్ గవర్నరేట్ పరిధిలోనే ఇద్దరు వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు వారు ప్రయత్నించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ఇదిలా వుంటే, బాజా పోలీస్ స్టేషన్ ఆసియాకి చెందిన ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు వివరించారు. అరెస్టయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







