కెరీర్ ఎక్స్పో: 1,150 ఉద్యోగాల షోకేస్
- April 11, 2019
బహ్రెయిన్: లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, కెరీర్ ఎక్స్పోని ప్రారంభించింది. మినిస్ట్రీ భవనంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. రిప్రెజెంటేటివ్స్ కౌన్సిల్ మెంబర్స్, సోషల్ మరియు ఎకనమిక్ పర్సనాలిటీస్, బిజినెస్ కమ్యూనిటీ ప్రతినిథులు ఈ ఈవెంట్‌కి హాజరయ్యారు. నేషనల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా దీన్ని ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రీమియర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా డైరెక్షన్స్ నేపథ్యంలో ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. 50 ప్రైవేట్ సెక్టార్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ ఎక్స్‌పోలో పాల్గొంటున్నాయి. సుమారు 1,150 వేకెన్సీస్ అర్హుల కోసం ఇక్కడ కొలువుదీరాయి. 650 ఉద్యోగాలుఏ పాల్గొంటున్న పార్టీస్ నుంచి కాగా, లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వేకెన్సీస్ 500 ఉన్నాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







