ఇల్లీగల్ ఫుడ్ ప్రిపరేషన్: వలసదారుల అరెస్ట్
- April 11, 2019
అక్రమంగా ఫుడ్‌ని ప్రిపేర్ చేస్తున్నారన్న అభియోగాల నేపథ్యంలో వలసదారుల్ని అరెస్ట్ చేశారు. అల్ సీబ్‌లోని అల్ షరీగాలో నిర్వహించిన తనిఖీల్లో అక్రమ ఫుడ్ తయారీ వ్యవహారం వెలుగు చూసింది. ఈ మేరకు మస్కట్ మునిసిపాలిటీ ఆన్లైన్లో ఓ ప్రకటన విడుదల చేసింది. మిషాకీక్ని తయారు చేసేందుకు వలస కార్మికులు ఓ ఇంటిని వినియోగిస్తున్నారనీ, ఇదే భవనాన్ని వారు నివాస స్థలంగానూ ఉపయోగిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ అల్ సీబ్, అర్బన్ ఇన్స్పెక్షన్ యూనిట్ మరియు లీగల్ యూనిట్ సంయుక్తంగా సోదాలు నిర్వహించడం జరిగింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







