కెరీర్‌ ఎక్స్‌పో: 1,150 ఉద్యోగాల షోకేస్‌

- April 11, 2019 , by Maagulf
కెరీర్‌ ఎక్స్‌పో: 1,150 ఉద్యోగాల షోకేస్‌

బహ్రెయిన్: లేబర్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ మినిస్ట్రీ, కెరీర్‌ ఎక్స్‌పోని ప్రారంభించింది. మినిస్ట్రీ భవనంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. రిప్రెజెంటేటివ్స్‌ కౌన్సిల్‌ మెంబర్స్‌, సోషల్‌ మరియు ఎకనమిక్‌ పర్సనాలిటీస్‌, బిజినెస్‌ కమ్యూనిటీ ప్రతినిథులు ఈ ఈవెంట్‌కి హాజరయ్యారు. నేషనల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా దీన్ని ప్రైమ్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా, క్రౌన్‌ ప్రిన్స్‌, డిప్యూటీ సుప్రీమ్‌ కమాండర్‌, ఫస్ట్‌ డిప్యూటీ ప్రీమియర్‌ ప్రిన్స్‌ సల్మాన్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా డైరెక్షన్స్‌ నేపథ్యంలో ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. 50 ప్రైవేట్‌ సెక్టార్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ ఈ ఎక్స్‌పోలో పాల్గొంటున్నాయి. సుమారు 1,150 వేకెన్సీస్‌ అర్హుల కోసం ఇక్కడ కొలువుదీరాయి. 650 ఉద్యోగాలుఏ పాల్గొంటున్న పార్టీస్‌ నుంచి కాగా, లేబర్‌ మరియు సోషల్‌ డెవలప్‌మెంట్‌ మినిస్ట్రీ వేకెన్సీస్‌ 500 ఉన్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com