డిప్లొమాటిక్ చైల్డ్ ప్రాజెక్ట్ ప్రారంభం
- December 31, 2015
అల్ జజీరా చిల్డ్రన్స్ ఛానెల్ సహకారంతో ఫారిన్ మినిస్ట్రీ 'ది డిప్లమాటిక్ ఇన్‌స్టిట్యూట్'ని ప్రారంభించింది. ఫారిన్ మినిస్టర్ డాక్టర్ ఖలీద్ బిన్ మహమ్మద్ అల్ అత్తియాహ్, డైరెక్టర్ ఆఫ్ ది డిప్లమాటిక్ ఇన్‌స్టిట్యూట్ డాక్టర్ హసన్ బిన్ ఇహ్రీహీమ్ అల్ మహన్నది మరియు మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు, అల్ జజీరా చిల్డ్రన్స్ ఛానల్ ప్రతినిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'నాజర్' పేరుతో ఓ కార్టూన్ క్యారెక్టర్‌ని కూడా రూపొందించారు. ఈ నాజర్ కార్యక్రమానికి సంబంధించిన అన్ని విషయాల్నీ అందరికీ అర్థమయ్యేలా తెలియజేడంలో ఉపకరిస్తుందని నిర్వాహకులు చెప్పారు. ఖతార్ చరిత్ర, సంస్కకృతీ సంప్రదాయాలు వంటివాటిపై వివిధ వయసులకు చెందినవారిలో అవగాహన కల్పించేలా నాజర్ కార్టూన్‌తో వీడియోలు సైతం రూపొందించనున్నారు. అలాగే బుక్స్ కూడా రూపొందిస్తారు. ఈ సందర్భంగా ఇరు పక్షాలూ ఎంఓయూపై సంతకం చేశాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







