వేలాదిమంది వలసదారుల డ్రైవింగ్ లైసెన్సుల రద్దు
- April 12, 2019
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, వేలాది డ్రైవింగ్ లైసెన్సుల్ని, వలసదారుల నుంచి విత్ డ్రా చేసుకున్నట్లు ప్రకటించింది. తమ ప్రొఫెషన్‌ని మార్చుకోవడం, అలాగే అక్రమ మార్గాల్లో లైసెన్సుల్ని సంపాదించుకోవడం వంటి చర్యల నేపథ్యంలో మినిస్ట్రీ ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 37,000 డ్రైవింగ్ లైసెన్సుల్ని జనవరి 2015 నుంచి 2018 వరకు రద్దు చేయడం జరిగింది. మరికొన్ని డ్రైవింగ్ లైసెన్సుల్ని రద్దు చేసే అవకాశాలున్నాయి. 600 కువైటీ దినార్స్, చేసే పని, గ్రాడ్యుయేషన్ డిగ్రీ, రెండేళ్ళు కువైట్‌లో నివసించి వుండడం ఇలా పలు నిబంధనల్ని లైసెన్స్ పొందాలనుకుంటే పాటించి తీరాలి. ప్రొఫెషన్ విషయంలోనూ, ఇతర విషయాల్లోనూ తప్పుడు ధృవపత్రాలు సమర్పించి లైసెన్సుల్ని కొందరు పొందుతుండడంతో వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







