రెస్టారెంట్ వర్కర్‌పై దాడి చేసిన ఎంపీ తనయుడు
- April 12, 2019
కువైట్ సిటీ: ప్రముఖ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ఆసియాకి చెందిన వర్కర్‌పై ఎంపీ తనయుడు దాడి చేసిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. గ్రీన్ ఐస్‌లాండ్‌లోని ప్రముఖ రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాధితుడి కాలికి ఫ్రాక్చర్ అయ్యింది. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్స్ యూనిట్‌ని అప్రమత్తం చేసింది. పారామెడిక్స్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎంపీ తనయుడిపై కేసు బుక్ చేసి విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







