మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణహత్య: ట్రావెల్ బ్యాగ్‌లో శవం
- April 14, 2019
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. సూరారంలో లావణ్య అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణహత్యకు గురైంది. ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి అనంతరం మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్‌లో కుక్కి .. సూరారంలోని ఓ కాలువలో పడేశారు.
హత్యకు ప్రేమ వ్యవహరమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 2 రోజుల క్రితం లావణ్య ఇంటి నుంచి అదృశ్యమైంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







