వలసవాసులకు ఆశ్రయం కల్పించనున్న పోర్చుగల్
- April 15, 2019
లిస్బన్ : మధ్యధరా సముద్రంలో చిక్కుకుపోయిన 64 మంది వలసవాసుల్లో పది మందికి తమ దేశంలో ఆశ్రయం కల్పించేందుకు పోర్చుగల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. పోర్చుగల్, జర్మనీ, ఫ్రాన్స్, లక్సెంబర్గ్ దేశాల మధ్య కుదిరిన సహకారం ఒప్పందం నేపథ్యంలో తమ ఆలోచనను తాము ఇప్పటికే మాల్టా ప్రభుత్వానికి తెలియ చేశామని పోర్చుగల్ హోంశాఖ ఒక ప్రకటనలో వివరించింది. వలస వ్యవహారాల విధానంలో ఐరోపా దేశాల మధ్య సహకారానికి సంఘీ భావం ప్రకటిస్తూ వలసవాసులను ఆదుకునే ప్రక్రియలో తాము భాగస్వాములమవుతున్నామని పోర్చుగల్ ప్రభుత్వం ఆ ప్రకటనలో వివరించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







