సకాని ఎక్స్‌పో జెడ్డా 2019 నేడే ప్రారంభం
- April 15, 2019జెడ్డా: సకాని ఎక్స్‌పో 2019 హౌసింగ్ ఫెయిర్‌ని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ ఫండ్ నేడు ప్రారంభించబోతున్నారు. ఏప్రిల్ 24 వరకు ఈ ఫెయిర్ జెడ్డాలోని రెడ్ సీ మాల్ ఎదురుగా ఈ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఎక్స్‌పో ద్వారా వినియోగదారులు తమ తొలి ఇంటిని సొంతం చేసుకునేందుకు వీలుగా డెవలపర్స్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్స్, కాంట్రాక్టర్స్, గవర్నమెంట్ ఏజెన్సీస్ మరియు ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్ ఇక్కడ కొలువుదీరుతున్నారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన వివరాల్ని క్షుణ్ణంగా వినియోగదారులు ఇక్కడ ఎతలుసుకోవచ్చు. అటెండర్స్, రియల్ ఎస్టేట్ అడ్వయిజర్స్‌ని కలుసుకునేందుకు వీలుంది. మిలిటరీ పర్సనల్, మిలిటరీ హోల్‌లోన్స్ (ఎంహెచ్‌ఎల్) ద్వారా బెనిఫిట్ పొందవచ్చు.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు