షార్జా ఎయిర్పోర్ట్ డ్యూటీ ఫ్రీ: షాప్ అండ్ విన్ కాంపెయిన్ ప్రారంభం
- April 16, 2019దుబాయ్, అబుదాబీ తర్వాత షార్జా ఎయిర్పోర్ట్ సైతం సొంతంగా ర్యాఫిల్ డ్రా ప్రారంభించింది. షాప్ అండ్ విన్ క్యాంపెయిన్ ద్వారా విజేతలకు విలువైన బహుమతులు అందించనున్నారు. ఈ ర్యాఫిల్లో నాలుగు ఆడి మరియు బిఎండబ్ల్యు కార్లు వున్నాయి. ప్రయాణీకుల్ని ఎంకరేజ్ చేసేందుకోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. షార్జా ఎయిర్పోర్ట్ డ్యూటీ ఫ్రీ షాప్స్‌లో 200 దిర్హామ్‌లు ఖర్చు చేసినవారికి కార్ ర్యాఫిల్ డ్రాలో పాల్గొనేందుకు అవకాశం దొరుకుతుంది. ఈజిప్ట్‌కి చెందిన జాకె నసీమ్ తొలి రఫాలెను ఏప్రిల్ 3న గెలుచుకున్నారు. ఈ సందర్భంగా నసీమ్ యూఏఈకి అలాగే వైజ్ లీడర్షిప్కి, షార్జా ఎయిర్ పోర్ట్‌కి కృతజ్ఞతలు తెలిపారు. డఫ్రీస్ జనరల్ మేనేజర్ మిడిల్ ఈస్ట్ మరియు ఇండియా, ఫెలిక్స్ బ్రూనర్ మాట్లాడుతూ, ఈ కొత్త ప్రారంభం చాలా ఆనందంగా వుందనీ, వినియోగదారులకు శుభాకాంక్షలు చెబుతున్నామని అన్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?