'సాండ్‌కే ఆంఖ్' ఫస్ట్‌లుక్ పోస్టర్
- April 16, 2019

షార్ప్ షూటర్స్ చంద్రో, ప్రాకాషీ తోమర్ జీవిత కథల ఆధారంగా 'సాండ్‌కే ఆంఖ్' అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో తాప్సీ, భూమి ఫెడ్నేకర్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఆల్రెడీ ఈ పాత్రలో నటించడానికి ఈ ఇద్దరూ షూటింగ్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ఈ సినిమా ద్వారా తుషార్ హిరానందీ దర్శకుడిగా పరిచయం కానున్నాడు.రిలయన్స్ ఎంటర్‌టైన్ మెంట్, అనురాగ్ కశ్యప్, నిధి పరమార్ నిర్మాతలు. ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయింది. ఈ పోస్టర్‌లో తాప్సీ..భూమి గన్స్ పట్టుకుని షూట్ చేస్తున్నట్లు నిల్చున్నారు. మీరూ చూడండి.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







