తెలంగాణ వాసికి TNRI శాఖ ఆపన్న హస్తం
- April 17, 2019
కువైట్:నాగరాజు నల్లనాగుల 42 వయస్సు,సిద్ధిపేట వాసి కువైట్ కు ఇంట్లో డ్రైవర్ గ కుదిరి వచ్చినాడు సహజం గా పడవలసిన అన్ని ఇబ్బందులు పడ్డాడు జీతం కూడా మూడు నెలలది రాలేదు.
గంగుల మురళీధర్ రెడ్డి ఇతని కొరకు తెలంగాణ ప్రభుత్వం తరపున చిట్టి బాబు(NRI అధికారి),ఎంబసీ సహాయం తీసుకుని ఇతనిని క్షేమం గా ఇంటికి చేరవేయడం జరుగుతుంది.
ఇతను జనవరి 21 నుండి ఈరోజు వరకు జీతం లేకుండా అప్పు చేసి బయట ఉండి, సొంత టికెట్ తో రేపు ఉదయం చేరుకుంటాడు.
మురళీధర్ రెడ్డి NRI పాలసీ , కొత్త ప్రవాసీ భీమా బిల్లు త్వరగా బడ్జెట్ తో వస్తే ఆకలి,షెల్టర్, పునరావాసానికి ఇబ్బంది ఉండదు అని తెలుపుతున్నారు.జిల్లా అధికారులు ప్రజావానిలో వీరికి అవకాశం ఇచ్చి పునరావాసానికి సహకరించాలని కోరడం జరిగింది.
వివరాలు :
పేరు : నాగరాజు నల్లనాగుల
పాస్పోర్ట్ నెంబరు M0060040
చిరునామా : 10 . ఇందిరా నగర్ , సిద్దిపేట , 502107
ఇంటికి వచ్చే తేదీ 17 ఏప్రిల్ -2019 , ఫ్లైట్ - EK526 , ఉదయం 8.25
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







