ముసన్నాలో కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభం
- April 18, 2019
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, అల్ ముసాన్నాహ్‌లో కొత్త పోలీస్ స్టేషన్‌ని ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ప్రారంభోత్సవం జరిగిందనీ, ఇంజనీర్ సైఫ్ బిన్ అముర్ అల్ షక్సి, పోలీస్ అండ్ కస్టమ్స్ ఫర్ ఆపరేషన్స్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ మేజర్ జనరల్ హమాద్ బిన్ సులైమాన్ అల్ హాత్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారనీ రాయల్ ఒమన్ పోలీస్ ఆన్‌లైన్ ప్రకటనలో పేర్కొంది. సీనియర్ అధికారులు, ప్రత్యేక ఆహ్వానితులు, పలువురు ఇతర గౌరవ ప్రదమైన వ్యక్తులు, మిలిటరీ, సెక్యూరిటీ సర్వీసెస్ పర్సనల్, రాయల్ ఒమన్ పోలీస్ సీనియర్ అధికారులు, షేక్స్, పౌరులు కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







