మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం
- December 31, 2015
రెండు మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స స్వదేశంలో విజయవంతమైంది. యునైటెడ్ కింగ్డమ్ లోని గైస్ అండ్ సెయింట్ థామస్ ఆసుపత్రులకు చెందిన ఒక వైద్య బృందం హమాద్ మెడికల్ కార్పొరేషన్ ను సందర్శించి ఇరువురికి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా చేశారు. ఖతర్ మరియు జోర్డాన్ దేశాలకు చెందిన మూత్రపిండాల వ్యాధితో బాధ పడుతున్న ఇరువురు మహిళలు దోహలో ఉన్న వారి సోదరీలు అవయువ దానానికి అంగీకరించడంతో కిడ్నీ మార్పిడి జరిగి ఆ శస్త్ర చికిత్స విజయవంతం కాబడినట్లు మెడికల్ డైరెక్టర్ ఆఫ్ హమద్ జనరల్ హాస్పిటల్ మరియు ది డైరెక్టర్ ఆఫ్ ఖతర్ సెంటర్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ డాక్టర్ యూసఫ్ అల్ మసిలిమని చెప్పారు. శస్త్ర చికిత్స అనంతరం ఇరువురు రోగులు మంచి ఆరోగ్య స్థితిలో ఉన్నట్లు, వారం రొఊల తర్వాత వారిని తమ ఆసుపత్రి నుంచి విడుదల చేయనున్నట్లు అయన తెలిపారు. ఇకపై అవయువ మార్పిడికి రోగులు వారి బంధువులు విదేశాలకు వెళ్ళనవసరం లేదని , స్వదేశంలోనే ఎంతో మెరుగైన సేవలు లభ్యం కానున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







