హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు..
- April 21, 2019హైదరాబాద్: నగరంలో ఎన్ఐఏ, పోలీసు అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం ఉదయం నుంచి మైలార్దేవ్పల్లి, ఫలకనూమా ప్రాంతంలో 8 ఇళ్లలో సోదాలు చేసిన ఎన్ఐఏ పలువుర్ని అదుపులోకి తీసుకున్నది. ఆదివారం రోజు కూడా భాగ్యనగరంలో సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో ఓ యువతిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఐసిస్ సానుభూతిపరుడు అబ్దుల్ బాసిత్ భార్యగా అధికారులు గుర్తించారు. కాగా.. ఇప్పటికే అబ్దుల్ బాసిత్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం