డిగ్రీ అర్హతతో సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాలు..
- April 22, 2019
సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే కాంట్రాక్టు ప్రాతిపదికన జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టు: జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (జూనియర్ ఇంజనీర్) ఖాళీలు: 60 అర్హత: సంబంధిత సబ్జెక్టులో మూడేళ్ల డిప్లొమా/నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ/బీఎస్సీ/ఎంఎస్సీ వయసు: 20-33 సంవత్సరాల మధ్య ఉండాలి. వాక్ఇన్ ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 24 వేదిక: రైల్వే డిగ్రీ కాలేజ్, లాలాగూడ, సికింద్రాబాద్. వెబ్సైట్: scr.indianrailways.gov.in
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







